ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్ నివారణ, వ్యాక్సినేషన్ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 21మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. కమిటీలో కృష్ణబాబు, రవిచంద్ర, పీయూష్‌కుమార్, బాబు.ఎ, మల్లికార్జున్, విజయరామరాజు, అభిషేక్ మహంతి, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment