జగనన్న విద్యాకానుక 2021-22 లేటెస్ట్ మొబైల్ అప్లికేషన్ క్రింది apkద్వారా Install చేసుకోండి.

 మండల విద్యా శాఖాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు JVK apk ను install చేసుకోవలయును.మండల విద్యా శాఖాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కు user id లు ఇచ్చి ఉన్నారు

User id: IMMS APP User Id

Pass word: 1qaz!QAZ  (అందరికి Common).

మండల విద్యా శాఖాధికారులు School complex head masters కు user id లు, password పంపవలయును.

మండల విద్యా శాఖాధికారులు, School complex Head Masters Jagananna Vidya Kaanuka apk install చేసుకొని, Uniform (MEOs only ), Shoes,  Notebooks, Belts, Bags రిసీవ్ చేసుకున్న తదుపరి వివరాలు JVK app నందు అప్లోడ్ చేయాలి.

మండల విద్యా శాఖాధికారులు, School Complex Head Masters స్టాక్  రిసీవ్ రిజిస్టర్, స్టాక్ ఇష్యూ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి.

Download Giluidelines

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top