National Awards:జాతీయ ఉపాధ్యాయ అవార్డులు

 జాతీయ ఉపాధ్యాయ అవార్డులు


★ జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు కేంద్ర విద్యా శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 


★ పాఠశాల విద్యా రంగంలో నాణ్యత ప్రమాణాలను పెంచేందుకు కృషి చేస్తున్న ఉపాధ్యాయులను గౌరవించేందుకు ఈ అవార్డులు ఇస్తున్నట్లు ప్రకటించింది.


★ జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర కమిటీల వడపోత అనంతరం జాతీయ స్థాయి జ్యూరీ తుది జాబితాను ప్రకటిస్తుందని కేంద్ర

విద్యా శాఖ పేర్కొంది.


★ జూన్ 1 నుంచి జూన్

20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచన.


★ దరఖాస్తు చేసుకునేందుకు..

Download Guidelines

http://nationalawardstoteachers.education.gov.in

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top