టీచర్లకు టీకాలు వేసిన తర్వాతే పరీక్షలు. హైకోర్టుకు నిర్ణయాన్ని వెల్లడించిన ప్రభుత్వం

 టీచర్లకు టీకాలు వేసిన తర్వాతే పరీక్షలు.

హైకోర్టుకు నిర్ణయాన్ని వెల్లడించిన ప్రభుత్వం


పరీక్షల నిర్వహణపై జులైలో సమీక్ష.

ఉపాధ్యాయులకు టీకాలు ఇచ్చిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని కోరుతూ హైకోర్టులో శ్రీకాకుళానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ప్రభుత్వ వైఖరిని తెలియజేయాలని సూచించింది.

 ఈ సందర్భంగా పరీక్షలను వాయిదా వేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ తరఫున న్యాయవాది తెలిపారు.

దీనిపై లిఖితపూర్వకంగా తెలియజేయాలని ఆదేశించిన కోర్టు.. అనంతరం విచారణను జూన్ 18కి వాయిదా వేసింది.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top