ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా

 ✨ పదో తరగతి


★ ఏపీలో టెన్త్‌ పరీక్షలపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది.


★ టీచర్లకు వ్యాక్సిన్‌ పూర్తయ్యాకే పరీక్షలు నిర్వహించాలని దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టింది. 


★ టెన్త్‌ పరీక్షలను వాయిదా వేసినట్లు ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. 


★ లిఖిత పూర్వకంగా తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 


★ తదుపరి విచారణ జూన్‌ 18కి హైకోర్టు వాయిదా వేసింది.


★  కాగా, టెన్త్‌ పరీక్షలు వాయిదా వేయాలని* ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. 


★ జులైలో మరోసారి సమీక్షించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top