Check Aadhaar Bank Linking Status

మీ ఆధార్ నెంబరు మీ బ్యాంకు ఎకౌంటు కు లింక్ అయిందో లేదో చెక్ చేసుకోండి. చెక్ చేసుకోవడానికి ఈ క్రింది పద్ధతిని పాటించండి.



*  ఈ క్రింది వెబ్  సైటకు లాగిన్ అవ్వాలి.

* ఆధార్ కార్డ్ నెంబర్, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి కింద ఉన్న 'send OTP' మీద క్లిక్ చేయలి.

* ఆధార్ నెంబర్తో లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.

* ఓటీపీ నెంబర్‌ను నింపి 'SUBMIT బటన్నొక్కాలి. వెంటనే వివరాలు డిస్ప్లే అవుతాయి.


https://resident.uidai.gov.in/bank-mapper

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top