Telugu Model Portfolio
DIKSHA Online Teachers Training తెలుగు కోర్సులో చేరుటకు లింకు...... ఈ లింకు ద్వారా కోర్సులో చేయగలరు
DIKSHA Online Teachers Training: ఈరోజు నుండి ఉపాధ్యాయులకు దీక్షా ఆండ్రాయిడ్ అప్లికేషన్ నందు ఆన్లైన్ కోర్సులు ప్రారంభమవుతున్నాయి ఈ కోర్సులు సులభంగా క్రింది విధంగా ఈ లింకు క్లిక్ చేయడం ద్వారా Enroll కావచ్చు.
ఈరోజు 13.05.21 దీక్ష ఆన్లైన్ ఉపాధ్యాయ శిక్షణలో భాగంగా పరిసరాల విజ్ఞాన ప్రత్యక్ష ప్రసారం.
ఈ క్రింది లింక్ ద్వారా దీక్ష ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా వీక్షించగలరు.
https://diksha.gov.in/play/content/do_313277739678236672127395
ఈ క్రింది లింక్ ద్వారా యూట్యూబ్ లో వీక్షించగలరు
ఈ రోజు 12.05.21 దీక్ష శిక్షణ కార్యక్రమం పరిసరాల విజ్ఞానం ప్రత్యక్ష ప్రసారం సాయంత్రం మూడు గంటలకు ప్రసారం.
ఈ క్రింది లింక్ ద్వారా దీక్షా అప్లికేషన్ నందు వీక్షించగలరు
https://diksha.gov.in/play/content/do_313277040038780928125422
ఈ క్రింది లింక్ ద్వారా యూట్యూబ్ లో ప్రత్యక్షం గా వీక్షించగలుగుతాం
Search బాక్స్ నందు R4C2K9 కోడ్ నమోదు చేయడం ద్వారా కూడా కోర్సులో జాయిన్ అవ్వొచ్చు.
ఈరోజు 11.05.21 పరిసరాల విజ్ఞానం ప్రత్యక్ష ప్రసారం సాయంత్రం మూడు గంటలకు ప్రసారమయ్యే ఈ క్రింది లింక్ ద్వారా దీక్ష అప్లికేషన్ నందు వీక్షించండి
Click Here to Watch 11.05.21 Live@3pm
దీక్షా ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా గణిత పాఠ్య పుస్తకాల మీద ఇచ్చిన శిక్షణ 10.05.21 తో ముగిసిన అన్నది ఈరోజునుండి పరిసరాల విజ్ఞానం మీద శిక్షణ ప్రారంభం అవుతుంది. కావున ఉపాధ్యాయులు అందరూ గణిత పాఠ్య పుస్తకాల మీద శిక్షణ గురించి మీ యొక్క ఫీడ్బ్యాక్ అడుగుతున్నారు ఈ క్రింది లింక్ ద్వారా మీ ఫీడ్ బ్యాక్ ని నమోదు చేయండి.
https://forms.gle/mPGSsTBbGUCcJS3o7
AP DIKSHA : CLEP-EVS-TEXTBOOKS
➧దీక్షా APP లో కోర్స్1 EVS SUBJECT ఓపెన్ అవును (11-5-2021 to 18-5-2021)
➧COURSE1 EVS సబ్జెక్ట్ ను 11-5-2021 నుంచి ENROL చేసుకొనే లింక్
క్రింది లింక్ పై క్లిక్ చేసి దీక్ష యూప్ లో ఓపెన్ చెయ్యండి
EVS Course Joined Code:I8G8C6 ( దీక్ష యాప్ నందు ఈ కోడు Search చేయడం ద్వారా కూడా కోర్సులో చేరవచ్చు)
➤Click here to Enroll Course(EVS Text Books)
Today 10.05.21 Live @3pm ఈరోజు నుండి ఉపాధ్యాయ శిక్షణ ప్రత్యక్ష ప్రసార సమయం మార్చడం జరిగింది ఉపాధ్యాయులు గమనించగలరు.
ఈ క్రింది లింక్ ద్వారా దీక్ష అప్లికేషన్ నందు వీక్షించవచ్చు
Click Here to Watch DIKSHA Android App(10.05.21).
ఈరోజు ప్రత్యక్ష ప్రసారం(10.05.21)
Today 9.05.21 Live Watch In DIKSHA Click Here
Today 09.05.21 Live @6.30pm
ఈరోజు 08.05.21 సాయంత్రం 6.30 గంటల నుండి 7.30 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం. ఈ క్రింది లింకు ద్వారా దీక్ష అప్లికేషన్ నందు వీక్షించగలరు.
Click Here to Watch(8.05.21 Diksha Link)
0 comments:
Post a Comment