ఏపీ కరెంట్ బిల్ కొత్త టారిఫ్
కన్ఫ్యూజ్ కాకుండా ఈ కింది కొత్త స్లాబ్స్ చూడండి.
AP Electricty New Tariff : ఏపీ కరెంట్ బిల్ కొత్త టారిఫ్
1. కేటగిరి A
నెలకు 75 యూనిట్స్ లోపు కరెంట్ వాడుకున్న వారు కేటగిరీ A లోకి వస్తారు. కేటగిరి A స్లాబ్స్ ఈ కింది విధంగా ఉన్నాయి.
0 - 50 ---> 1.45
51-75 ----> 2.60
2. కేటగిరి B
నెలకు 75 యూనిట్స్ దాటి 225 యూనిట్స్ వరకు వాడుకున్న వారు కేటగిరి B లోకి వస్తారు. కేటగిరి B స్లాబ్స్ ఈ కింది విధంగా ఉన్నాయి.
0 - 50 ----> 2.60
51 - 100 -----> 2.60
101 - 200 -----> 3.60
201 - 225 -----> 6.90
3. కేటగిరి C
నెలకు 225 యూనిట్స్ పైన వాడుకున్న వారు కేటగిరి C లోక
0 - 50 ----> 2.65
51 - 100 -----> 3.35
101 - 200 -----> 5.40
201 - 300 -----> 7.10
301 - 400 -----> 7.95
401 - 500 -----> 8.50
500 పైన -----> 9.95
చదివారు కదా, ఇప్పుడు మీ కరెంట్ బిల్ తీసుకుని మీరు నెలలో ఎన్ని యూనిట్స్ వాడుకున్నారో దానిని బట్టి మీ కేటగిరి తెలుసుకోండి. దానిని బట్టి మీ యూనిట్ రేట్స్ స్లాబ్స్ వారీగా లెక్క కట్టు
Aadhar number తో ఎన్ని మీటర్ connections ఉన్నాయి, వారి 6 months statement కూడా చూడవచ్చు.
https://apcpdcl.in/ConsumerDashboard/serviceDetails.jsp



Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment