3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఏ పాఠశాల నైనా సరే (కాంప్లెక్స్ లో ఉన్న లేకున్నా, వేరే మండలం స్కూల్ అయిన) తప్పక మ్యాప్ చెయ్యాలి

ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అతి ముఖ్య గమనిక:

 మీరు ప్రీ  ప్రైమరీ స్కూల్ లను మీ పాఠశాలకు మీ LOGIN లో మ్యాపింగ్ చేసే సందర్భంలో మీకు 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఏ పాఠశాల నైనా సరే (కాంప్లెక్స్ లో ఉన్న లేకున్నా, వేరే మండలం స్కూల్ అయిన) తప్పక మ్యాప్ చేయవలసి ఉంటుంది.

 ఈ విధంగా చేయకుండా మ్యాపింగ్ పూర్తి చేసినట్లయితే ఆ ప్రధానోపాధ్యాయులు మీ CRP కు తెలియపరిస్తే అవి ASO గారితో మాట్లాడి అన్ ఫ్రీజ్ చేయడం జరుగుతుంది.

మరలా మీరు మ్యాపింగ్ చేసుకునే అవకాశం వస్తుంది. రేపు 10 గంటల లోపు ఈ కార్యక్రమాన్ని ముగించాల్సి ఉన్నది. కావున తప్పక ఈ మ్యాపింగ్ విషయంపై శ్రద్ధ పెట్టి చేయగలరు


 మండల విద్యా శాఖాధికారులు  మీ మండలం లోని సి ఆర్ పి లతో మాట్లాడి 100% ఖచ్చితంగా మ్యాపింగ్ అయ్యే విధంగా చేయగలరు

 ఉప విద్యాశాఖ అధికారి

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top