ఆంధ్ర ప్రదేశ్ ఆదర్శ పాఠశాలలు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలోనికి ప్రవేశము కొరకు ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నడపబడుచున్న ఆదర్శ పాఠశాలలు (A.P.Model Schools) నందు 2021 - 2022 విద్యా సంవత్సరమునకు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం MPC /BIPC /MEC /CEC గ్రూపుల లో ఉచిత విద్య పొందగోరు విద్యార్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి 

దరఖాస్తు ఫీజు:

O.C/B.C విద్యార్థులకు RS:-150/-

S.C/ST/PHC విద్యార్థులకు RS:-100 /-

దరఖాస్తు గడువు 10-06- 20201 నుండి 30-06 2021 వరకు మరియు తేదీ 11 -06 - 2021 నుండి 30-06 - 2021 వరకు దరఖాస్తులు ఆన్లైన్ లో స్వీకరించబడును.

బోధనా మాధ్యమం: ఆంగ్లం

ఆసక్తి కలిగిన విద్యార్థులు www.amps.ap.gov.in మరియు www.cse.ap.gov.in నందు లాగిన్ అయ్యి నిర్ణీత ఫీజు చెల్లించి సంబంధిత ఆదర్శ పాఠశాల లకు దరఖాస్తు చేసుకుని ,ప్రింట్ కాపీని సంబంధిత ప్రిన్సిపాల్ కి గడువులోగా సమర్పించవలెను . offline దరఖాస్తులు స్వీకరించబడవు

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top