రాష్ట్రవ్యాప్తంగా 60 వేల మంది ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ నందు శిక్షణ ఇవ్వడం జరిగింది. శిక్షణ పూర్తి చేసిన ఉపాధ్యాయుల్లో నుండి పదివేల మందికి మొదటి దశలో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం వారు నిర్ణయించడం జరిగింది. మిగిలిన వారికి వివిధ దశల్లో ఆన్లైన్లో శిక్షణ ఇస్తారు
మొదటి దశలో ఆన్లైన్లో ఇంగ్లీష్ శిక్షణకు ఎంపిక కాబడిన 10,000 ఉపాధ్యాయుల జాబితా.....
0 comments:
Post a Comment