Duties and Responsibilities of HM & Teachers ప్రధానోపాధ్యాయుని మరియు ఉపాధ్యాయుని విధులు

Job Chart of HMs and Teachers Job Chart Teachers Head Masters Duties and responsibilities of HM and Teachers

ప్రధానోపాధ్యాయుని మరియు ఉపాధ్యాయుని విధులు

(GOMs.No. 13 Edo Dt. 8-1-86)

what are the duties and responsibilities of a teacher? Duty chart for teachers Duties and responsibilities of HM Duties and responsibilities of Headmaster in school pdf


Duties and responsibilities of Headmaster in school

1. అకడమిక్ 

ఎ) వారానికి కె.పీరియను బోధన, సాధ్యమైనంత వరకు ఒక సబ్జెక్టు 

బి) ప్రత్యేకించి తన సల్లుగు ఉపాధ్యాయు యితరులకు సాధారణంగాను మార్గదర్శకత్వం వహించుట. 

సి) తన సబ్జక్టులోను యితర సబ్జెక్టులలో స్థానిక ప్రతిభావంతుంది. సలహాలను యించుటకు ఏర్పాటు చేయుట. 

డి) అవసరమైన ప్రత్యేక విషయాలలో సూచనల నిచ్చేందుకు పర్యవేక్షణాధికారం కోరుట, 

ఇ) కనీస విద్యా విషయక మరియు సంస్థాపరమైన ప్రణాళికలను తన సహాధ్యాయుల సహకారంతో రూపొందింది. అమలు జరుపుట. 

ఎఫ్) అన్ని సబ్జెక్టులలోను ప్రతిభావంతులైన ఉపాధ్యాయులచే మోడల్ లెసన్స్ యిప్పించుట, 

జి) సమ పరిశోధన కార్యక్రమాలు నిర్వహించుట, 

హెచ్) సభలు, సమావేశాలు, వర్కుషాపులు నిర్వహించుట.  సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహించుట,

2. పర్యవేక్షణ : 

ఎ) ఉపాధ్యాయులకు తయారు చేయబడిన పాఠ్య ప్రణాళికలను వార్షిక ప్రణాళికలను తరచుగా (నెలకొకసాలు, పర్యవేక్షించుట. 

బి) టైంటేబులు తయారు చేయుట, అమలు జరుపుట, 

సి), ఉపాధ్యాయుల బోధనను పరిశీలించి అభివృద్ధి కొరకు సూచనలు యిచ్చుట. 

డి) వ్యాయామ విద్య, ఆరోగ్యవిద్య, నైతిక విద్య సృజనాత్మక సాంఘికోపయుక్త ఉత్పత్తి కార్యకలాపాలను నిర్వహించుట, 

ఇ) స్కౌట్, గైడ్ లను పాఠ్య ప్రణాళికేతర అంశలముగా ప్రవేశపెట్టి వాటిని పర్యవేక్షించుట. 

ఎఫ్) వైజ్ఞానిక ప్రదర్శనలు క్రీడలయందు ఆసిక్తిని పెంపొందించుట. 

జి) కామన్ ఎగ్జామినేషన్ బోర్డు ననుసరించి పాఠ్యాంశాలను పూర్తి చేయించుట, 

హెచ్), వీలైన చోట్ల బుక్ బ్యాంకులను, పొదుపు కార్యక్రమాలను విద్యార్థి సహకార సంస్థలను ప్రోత్సహించుట. 

ఐ) ఉపాధ్యాయులు విద్యావిషయక సాంస్కృతిక కార్యకలాపాలను నమోదు చేయించుట.

3. పాలనా నిర్వహణ : 

ఎ) ప్రతి ఉపాధ్యాయుని తరగతి బోధనము ప్రతి టరమ్ లోను ఒకసారి పరిశీలించుట. 

బి) మేనేజిమెంట్ సరఫరా చేసిన అన్ని రిజిష్టరులను నిర్వహించుట. 

సి) స్పెషల్ ఫీజును వసూలు చేసి, సక్రమంగా వినియోగించి జమా ఖర్చులు చూపించుట. 

డి) ఆఫీసు సిబ్బంది పనిని పర్యవేక్షించుట. 

ఇ) పేజిల్ను సక్రమంగా దాఖలు చేయుట. ఇ) పేబిల్స్ను సక్రమంగా దాఖలు చేయుట, 

ఎఫ్) విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఆఫీసు సిబ్బంది సకాలంలో హజరగునట్లు చూచుట, స్కూల్ యూనిఫారం నిర్దేశించుట, జాతీయ పండుగలను జరుపుట, విద్యా విషయక పోటీలలో విద్యార్థులు పాల్గొనునట్లు చూచుట, 

హెచ్) పరీక్షలు సక్రమంగా నిర్వహించుట. 

ఐ) యాజమాన్యం నిర్దేశించిన ఇతర ప్రత్యేక బాధ్యతలను నిర్వహించుట. ) ఉపాధ్యాయుల మరియు తల్లిదండ్రుల సమావేశములను నిర్వహించుట. 

కె) పాఠశాల అభివృద్ధికి సమాజం యొక్క సహకారమును పొందుట. 

what are the duties and responsibilities of a teacher? సహాయోపాధ్యాయుల విధులు:

1. అకడమిక్ : 

ఎ) నిర్ణయించిన కాలపరిధిలో నిర్ణయించిన సబ్జక్టును బోధించుట. 

బి). జూనియర్ ఉపాధ్యాయులకు మార్గదర్శకత్వం వహించుట, 

సి) విద్యార్థుల వ్రాతపనిని సరిదిద్దుట, 

డి.) పరీక్షల జవాబు పత్రాలను దిద్దుట, 

ఎఫ్) తను బోధించు | సబ్జక్టులలో కనీస విద్యావిషయక ప్రణాళికను అమలు జరుపుట, 

జి) విద్యార్థుల వెనుకబాటుతనాన్ని గుర్తించి మెరుగుదలకు కృషిచేయుట. 

హెచ్) పాఠశాలలో లభ్యమయ్యే భోధనోపకరణాలను ఉపయోగించుకోనుట. 

ఐ) నల్లబల్ల పనిని అభివృద్ధి పరుచుకొనుట, 

జె) నమూనా పరిశోధన కార్యక్రమములు నిర్వహించుట.

2. తరగతి గది నిర్వహణ : 

ఎ) తరగతి గది. క్రమశిక్షణను నిర్వహించుట. 

బి) హాజరుపట్టీలు నిర్వహణ. 

సి) విద్యార్థులు. | వ్యక్తిగత పరిశుభ్రతను, తరగతి పరిశుభ్రతను నిర్వహించటాన్ని ప్రోత్సహించుట. 

డి) తరగతులకు క్రమబద్ధంగా హాజరగుట. 

ఇ) పాఠ్యపుస్తకాలను గురుపూజ తృప జండాలను అమ్ముటలో ప్రధానోపాధ్యాయునికి సహకరించుట. 

ఎఫ్) పాఠశాలలో జరుపు | జాతీయ పండుగ కార్యక్రమాలలో భాగస్వామ్యము వహించుట, నిర్వహించుట. 

జి) పాఠ్యేతర మరియు సహపాఠ్య అంశాలలో భాగస్వామ్యం వహించుట, నిర్వహించుట. 

హెచ్) స్కూలు యూనిఫారం ధరించుటను, క్రమశిక్షణను ప్రోత్సహించుట, 

ఐ) పై అధికారుల ఆదేశాల మేరకు ప్రధానోపాధ్యాయునిచే అప్పగించబడిన విధులను బాధ్యతలను నిర్వర్తించుట.

(G.O.Ms. No. 54 Edn Dept. Dt 1-6-2000).

what are the duties and responsibilities of a teacher?

Duty chart for teachers

Duties and responsibilities of HM

Duties and responsibilities of Headmaster in 

 HMs Duties 

Posted in: , ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top