ఉపాధ్యాయులకే ఐచ్చిక సెలవులు

అకడమిక్ కేలండర్ పేర్కొన్న ఐచ్ఛిక సెలవులు ఉపాధ్యాయులకేనని, పాఠ శాలలను ఎట్టి పరిస్థితుల్లోనూ మూసివేయరాదని పాఠ శాల విద్యాశాఖ ఆదేశించింది.

▪️ అకడమిక్ కేలండర్ పేర్కొన్న ప్రకారం పనిదినాలు తగ్గుతున్నందున ఉపా ధ్యాయులు ఈ విద్యా సంవత్సరంలో ఐచ్ఛిక సెలవులను వ్యక్తిగతంగా వినియోగించుకోవాలని సూచించింది.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Capacity Building Training & Registration Links
Telugu & English News Papers
Ammavodi Eligibility Lists
FA & SA Marks Entry
Read Along App and May 2021 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top