Jio Best Plans:100 రూపాయలు కంటే తక్కువ రేటుకే అధిక లాభాలు ఇచ్చే బెస్ట్ ప్లాన్

రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం తక్కువ రేటుకే మూడు బెస్ట్ ప్లాన్స్ ప్రకటించింది. వీటిలో రెండు కొత్త డబుల్ బెనిఫిట్స్ ప్రీపెయిడ్ ప్లాన్స్ మరియు మరొకటి పాత ప్రీపెయిడ్ ప్లాన్ ని తిరిగి ప్రకటించింది. అధిక లాభాలతో ఈ రూ. 98 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ ను ప్రకటించింది. ఈ మూడు ఈ ప్లాన్స్ కూడా అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ డేటాతో వంటి ప్రయోజనాలను అందిస్తాయి.

Jio 39 ప్లాన్ ప్రయోజనాలు:

ఇక ఇటీవల ప్రకటించిన కొత్త రూ.39 మరియు రూ.39 ప్లాన్స్ విషయానికి వస్తే, రూ.39 ప్రీపెయిడ్ ప్లాన్ తో మీకు రోజు 100MB హై స్పీడ్ డేటా లభిస్తుంది. అధనంగా, అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం కూడా లభిస్తుంది.

రోజువారీ డేటా లిమిట్ తరువాత స్పీడ్ లిమిట్ 64Kbps కు తగ్గించబడుతుంది. అయితే,ఈ ప్లాన్ ముగిసిన తరువాత మరొక ప్లాన్ మీకు ఉచితంగా లభిస్తుంది. ఈ ప్లాన్ ముగిసిన తరవాత దాన్ని వాడుకోవచ్చు.

Jio 69 ప్లాన్ ప్రయోజనాలు:

ఇక రూ.69 ప్రీపెయిడ్ ప్లాన్ తో మీకు రోజు 512MB హై స్పీడ్ డేటా లభిస్తుంది. అధనంగా, అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం కూడా లభిస్తుంది. ఈ ప్లాన్ తో రోజుకు 100SMS లు మరియు జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. రోజువారీ డేటా లిమిట్ తరువాత స్పీడ్ లిమిట్ 64Kbps కు తగ్గించబడుతుంది.

Jio 98 ప్లాన్ ప్రయోజనాలు:

ఈ Jio రూ. 98 ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ బెనిఫిట్స్ తో వస్తుంది. ఈ ప్లాన్ తో అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సౌలభ్యం అందుతుంది. అలాగే, రోజుకు 1.5 GB హై స్పీడ్ 4G డేటా కూడా లభిస్తుంది. ఈ డేటా లిమిట్ ముగిసిన తరువాత స్పీడ్ 64Kbps కి తగ్గించబడుతుంది. అయితే, ఈ Jio రూ. 98 ప్లాన్ తో ఎటువంటి ఉచిత SMS సర్వీస్ ను ఇవ్వడం లేదు. ఈ ప్లాన్ 14 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అంటే, 14 రోజులకు గాను మొత్తంగా 21GB హై స్పీడ్ డేటాని అందుకుంటారు.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top