Volounteer Recruitment 2021: తూర్పుగోదావరి జిల్లాలో వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి ప్రకనట విడుదల

తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 187 గ్రామ, వాలంటీర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు అధికారులు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు. టెన్త్, ఇంటర్ పాసైన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు.ఆన్లైన్లో అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేయనున్నారు. ప్రభుత్వం పథకాలు, చేపడుతున్న కార్యక్రమాలపై ఇంటర్వ్యూలో ప్రశ్నలు ఉంటాయి. సేవా సంస్థల్లో పని చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.ఖాళీలకు అప్లై చేసుకునేందుకు ఈ నెల 24ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది

అధికారిక వెబ్ సైట్: https://gswsvolunteer.apcfss.in/

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top