KGBV Admisdions 2021: Admission Notification for Class 6th and Inter 1st year

కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయ: బాలికా విద్యాలయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఆసక్తి గల అభ్యర్థులు నోటిఫికేషన్ ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు పూర్తి వివరాలు నోటిఫికేషన్ నందు ఇవ్వడం జరిగింది.



❖అధికారిక వెబ్సైట్:

https://apkgbv.apcfss.in/


★ఆరవ తరగతి ఆన్లైన్ అప్లికేషన్  ప్రారంభ తేది :- జూన్3.

★ముగింపు తేది :- జులై 05 వరకు


❖ క్యాండిడేట్ లాగిన్ లింక్:

( ఇందుకు విద్యార్థి ఆధార్ నెంబరు మరియు పుట్టిన తేదీ అవసరమగును)

https://apkgbv.apcfss.in/CandidateLogin.do

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top