ZPPF Annual Slips ఈ రాత్రికి అప్డేట్ అవుతాయని సమాచారం కావాల్సిన వారు డౌన్లోడ్ చేసుకోగలరు.
ZPPF Annual Slips:
PF స్లిప్పులు డౌన్లోడ్ చేసుకోవడానికి ముందుగా మీ పిఎఫ్ నెంబర్ నమోదు చేయాలి తరువాత పాస్వర్డ్ నందు emp అని టైప్ చేసి మీ పిఎఫ్ నెంబరు కూడా నమోదు చేయాలి.
తర్వాత డిస్ప్లే అవుతున్న సెక్యూరిటీ Code నమోదు చేయాలి. ఇప్పుడు మీ Annual Slip డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Click Here to Download PF Annual Slips(all
Districts)
ఉద్యోగ సమాచారం కోసం క్రింది వాట్స్అప్ ఛానల్ లో చేరండి
0 comments:
Post a Comment