ఈ సర్వీసు రిజిస్టర్ స్టేటస్ ఎవరెవరు పూర్తిచేశారు క్రింది విధంగా తెలుసుకోవచ్చు....... ఆగస్టు 31 కి అందరూ ఉద్యోగులు ఎస్ఆర్ పని పూర్తి చేయాల్సి ఉందని తెలుస్తున్నది....
AP Employees ESR (e Service Register) Status DDO Wise (ఈ సర్వీస్ రిజిస్టర్ స్టేటస్ రిపోర్ట్.)
▪️మీ department code పై క్లిక్ చేయాలి(school Education ఐతేESE02)
▪️జిల్లా పై క్లిక్ చేయాలి,
▪️తరువాతDDO code పై క్లిక్ చేయాలి
▪️ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు కంప్లీట్ చేశారు అనేది పేర్లతో సహా తెలుసుకోవచ్చు.
స్టార్ట్ చేయని వారి పేర్లు , స్టార్ట్ చేసిన వారి పేర్లు , కంప్లీట్ చేసిన వారి పేర్లు , డి. డి.ఓ బయో మెట్రిక్ పూర్తి అయిన వారి పేర్లు కి ఎదురుగా YES or NO లు చూపిస్తాయి.
https://esr.ap.gov.in/deptWelcomePage.do



Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment