పాస్‌పోర్టు రిజిస్ట్రేషన్, దరఖాస్తులను కూడా ఇండియా పోస్ట్ అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(MEA) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పాస్‌పోర్టు సేవా కేంద్రాల ద్వారా పాస్‌పోర్టు సేవలను అందిస్తూ వచ్చింది.ఇకపై, దేశంలోని వివిధ తపాలా కార్యాలయాల్లో కూడా పాస్‌పోర్టు రిజిస్ట్రేషన్, దరఖాస్తు సదుపాయాన్ని అందిస్తోంది. ఇందుకోసం మీ దగ్గరలోని పోస్టాఫీసు కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ) కౌంటర్లను సందర్శిస్తే చాలు.
Subscribe to:
Post Comments (Atom)



Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment