RC No: 2655 Dated: 13-07-2021
జగనన్న గోరుముద్ద (MDM) పథకంలో భాగంగా డ్రైరేషన్ కందిపప్పు పంపిణీకి సంబంధించి పాఠశాలలు పాటించవలసిన, నిర్వహించవలసిన ముఖ్యమైన మార్గదర్శకాలను విడుదల చేసిన డీఈవో గారు.
మార్గదర్శకాలు..:
1). పంపిణీ చేయబడిన కందిపప్పు వివరాలను పాఠశాల నోటీసు బోర్డులో తప్పక ప్రదర్శించాలి.
2). పాఠశాల రికార్డులో తల్లిదండ్రులు / విద్యార్థుల నుంచి ఎక్విటెన్సీ తీసుకోవాలి.
3). ప్రధానోపాధ్యాయులు ఆన్లైన్ ద్వారా ఎంఈవోకు కన్ఫర్మేషన్ పంపాలి మరియు హార్డ్ కాపీలను భద్రపరచాలి.
4). కందిపప్పు పంపిణీ సమయంలో తీసిన ఫోటోలను భద్రపరచాలి.
5). అన్నిరకాల Invoices, పేరెంట్స్ acknowledgements, ఫోటోలు మొ.గు రికార్డులు భద్రపరచాలి.
6). సోషల్ ఆడిట్ బృందాలు త్వరలోనే జిల్లాలోని పాఠశాలలను సందర్శించును.
7). మరియు సీనియర్ ఉపాధ్యాయుల బృందాలు కూడా పాఠశాలల్లో సందర్శించి, రికార్డులు తనిఖీ చేయబడును.
8). కాగ్ (CAG) ఆడిట్ బృందాలు కూడా పాఠశాలలను సందర్శించును.
0 comments:
Post a Comment