వాయిదా పద్ధతిలో ఉద్యోగులకు ఎలక్ట్రికల్ స్కూటర్లు
* డౌన్ పేమెంట్ లేదు
* తక్కువ మొత్తంలో వాయిదా
(ఆంధ్ర టీచర్స్) ప్రభుత్వ ఉద్యోగులకు గ్రామ మరియు వార్డు సచివాలయంలో పనిచేసే వారికి వాయిదా పద్ధతిలో ఆసక్తి కలవారికి ఎలక్ట్రికల్ అందించడానికి ఉత్తర్వులు జారీ చేసి ఉన్నది. ఈ వాయిదా పద్ధతులు స్కూటర్లు కావాల్సిన వారు తమ అంగీకారం పత్రమును వారి డి డి ఓ కి అందించవలసి ఉంటుంది.
ఎలా అందిస్తారు అంటే....
ఈ పద్ధతిలో స్కూటర్లు పొందాలనుకునే వారు ఎలాంటి డౌన్ పేమెంట్ చెల్లించవలసిన అవసరం లేదు. వాయిదాలు 20 నెలల నుండి 60 నెలలు లోపు చెల్లించవచ్చు. నెలసరి వాయిదా 2000 రూపాయల నుండి 2,500 వరకు ఉంటుంది.
పథకంలో చేరేవారి ఈ విధంగా చేరండి....
evnredcap ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా వివరాలు పూరించవలసిన ఉంటుంది. లేదా www.evnredcap.in. website ద్వారా దరఖాస్తు చేసుకోవాలి ఈ పథకం స్వచ్ఛందంగా ఆసక్తిగలవారు చేరటమే....
విలువైన సమాచారం కోసం ఆంధ్ర టీచర్స్ టెలిగ్రామ్ ఛానల్ లో చేరండి https://t.me/andhrateachers
0 comments:
Post a Comment