SBI Apprentice Recruitment 2021: Apply for 6100 posts on sbi.co.in. SBIలో 6100 ఉద్యోగాలు… డిగ్రీ పాసైతే చాలు

బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)  అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తం 6100 పోస్టులు ఉన్నాయి.  ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు sbi.co.in వెబ్‏సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. అక్టోబర్ 31 నాటికి 20 -28 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. అలాగే రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపులు ఉన్నాయి. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఒక స్టేట్ నుంచి మాత్రమే అప్లై చేసుకోవాలి. స్థానిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం, అర్థం చేసుకోవడం వచ్చి ఉండాలి.  పూర్తి వివరాల కోసం


SBI Apprentice Recruitment 2021: Apply for 6100 posts on sbi.co.in. SBIలో 6100 ఉద్యోగాలు… డిగ్రీ పాసైతే చాలు

స్థానిక భాషకు సంబంధించిన పరీక్ష కూడా ఉంటుంది. పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. ఇందులో ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ టైప్‌లో ఉంటాయి.నెగిటివ్‌ మార్కింగ్ ఉంటుంది. ఒక తప్పు సమాధానానికి 1/4 మార్కు తొలగిస్తారు. ఇందుకు సంబంధించిన ఎగ్జామ్ ఆగస్టు 2021లో ఉంటుంది.

దరఖాస్తులు స్వీకరించు తేదీ:

06.07.2021 నుండి 26.07.2021 వరకు

దరఖాస్తు ఫీజు..

జనరల్, ఓబీసీ రూ. 300 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు లేదు.

మొత్తం ఖాళీలు- 6100

తెలంగాణ- 125

ఆదిలాబాద్ -3

భద్రాద్రి కొత్తగూడెం -6

జగిత్యాల్ -2

జనగాం -3

జయశంకర్ భూపాలపల్లి-3

జోగులంబ గద్వాల -2

కామారెడ్డి -4

కరీంనగర్ -4

ఖమ్మం -7

కొమరంభీమ్ -2

మహాబూబాబాద్ -3

మహబూబ్‌నగర్ -9

మల్కాజ్‌గిరి -2

మంచిర్యాల్ -2

మెదక్ -4

నాగర్‌కర్నూల్ -4

నల్గొండ -6

నిర్మల్ -3

నిజామాబాద్ -11

పెద్దపల్లి -3

రంగారెడ్డి -6

సంగారెడ్డి -5

సిద్దిపేట -5

సిరిసిల్లా -2

సూర్యాపేట -7

వికారాబాద్ -6

వనపర్తి -3

వరంగల్ -1

వరంగల్ రూరల్ -3

యాదాద్రి భువనగిరి-4

ఆంధ్రప్రదేశ్- 100

శ్రీకాకుళం -8

విజయనగరం -8

విశాఖపట్నం -7

తూర్పు గోదావరి -8

పశ్చిమ గోదావరి -8

కృష్ణా -7

గుంటూరు -7

ప్రకాశం -8

నెల్లూరు -8

చిత్తూరు -8

వైఎస్ఆర్ కడప -8

అనంతపూర్ -8

కర్నూలు -7

ఉద్యోగ సమాచారం కోసం కింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి

https://chat.whatsapp.com/Ck2svVC0ZwdFRhlU86XD4d

SBI Apprentice Recruitment 2021: దరఖాస్తు చేయాల్సిన వెబ్‌సైట్స్

Download Notification

https://bank.sbi/careers

https://www.sbi.co.in/ careers

https://nsdcindia.org/apprenticeship

https://apprenticeshipindia.org

http://bfsissc.com

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top