స్కూల్ స్వీపర్ల వేతనాలు పెంపునకు అధికారుల హామీ

స్కూల్ స్వీపర్ల వేతనాలు పెంపునకు అధికారుల హామీ


❇️ప్రభుత్వ పాఠశాలల్లో స్వీపర్లుగా, ఆయాలుగా పనిచేస్తున్న వారికి నూతన జీఓ ప్రకారం రూ.6 వేల వేతనాన్ని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సుబ్బారెడ్డి తెలిపారు. 


✳️పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న ఈ నెల 16 నుంచి ఇది అమలులోకి వస్తుందన్నారు. 


✳️అలాగే పెండింగ్ లో ఉన్న జీతాలను 15వ తేదీలోగా చెల్లిస్తామని చెప్పారు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top