మొహర్రం సెలవును సవరించిన కేంద్రం
మొహర్రం పండుగను ఈ నెల 20న జరుపుకోవాలని ఢిల్లీకి చెందిన జామామసీద్ ఇమామ్ వెల్లడించారు. దీంతో ఈ నెల 19న ఉన్న ప్రభుత్వ సెలవును.. *AUG 20 నాటికి సవరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ డిప్యూటీ కార్యదర్శి ఎస్పీ పంత్ వెల్లడించారు.* కరోనా థర్డ్ వేవ్ భయాల నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. 10 మందికి మించకుండా ఆలం నిర్వహించుకోవాలని, ఊరేగింపులో 30 నుంచి 40 మందికే అనుమతి ఉంటుందని తెలిపింది.
0 comments:
Post a Comment