పాఠశాలలకు కేటాయించబడిన బియ్యము ఎన్ని కేజీలు ఈ క్రింది లింకు ద్వారా తెలుసుకోవచ్చు... ఎలా తెలుసుకోవాలి చూద్దాం....
ముందుగా మీరు ఈ కింద ఇవ్వబడిన లింక్ మీద క్లిక్ చేయండి తర్వాత వివిధ జిల్లాలు చూపించబడతాయి మీ జిల్లా ని ఎంపిక చేసుకోండి. మీ జిల్లా ని ఎంపిక చేసుకున్న తర్వాత మీ జిల్లాలో ఉన్న మండలాలు అన్ని డిస్ప్లే చేయబడతాయి మీకు చెందిన మండలం మీద క్లిక్ చేయండి ఇప్పుడు మీ పాఠశాల కు కేటాయించిన బియ్యం చూపించబడతాయి
Check Your School wise Allotment
0 comments:
Post a Comment