జాతీయ విద్యా విధానం 2020 నిఫుణ్ భారత్ (NIPUN Bharathఎఫ్.ఎల్.ఎన్ (ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసి మిషన్ అమలు-మార్గదర్శకాలు - ఉత్తర్వులు జారీచేయుట గురించి RC.15021 Dt:30.09.21

 జాతీయ విద్యా విధానం 2020 నిఫుణ్ భారత్ (NIPUN Bharathఎఫ్.ఎల్.ఎన్ (ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసి మిషన్ అమలు-మార్గదర్శకాలు - ఉత్తర్వులు జారీచేయుట గురించి RC.15021 Dt:30.09.21

రాష్ట్రంలోని పాఠశాల విద్య ప్రాంతీయ సంచాలకులకు, జిల్లా విద్యాశాఖాధికారులకు, సమగ్ర శిక్షా అదనపు పథక సంచాలకులకు, జిల్లా విద్యా శిక్షణ సంస్థల ప్రధానచార్యులకు తెలియజేయడమేమనగా భారత ప్రభుత్వం విద్యారంగంలో విశేషమైన మార్పులను ప్రతిపాదిస్తూ నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది. దేశ అభివృద్ధిలో విద్య కీలకమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి విద్యారంగాన్ని బలోపేతం చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోని బాలలందరికీ ఉన్నత విద్యావకాశాలు కల్పించాలంటే ప్రాథమిక విద్యను బలోపేతం చేయవలసిన అవసరం ఉంది. ఇందుకోసం "నిపుణ్ భారత్ (NIPUN Bharath National Initiative for Proficiency in Reading with Understanding and Numeracy%) అనే ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం దీనిలో భాగంగా 2026-27 నాటికి మూడో తరగతి పూర్తి అయ్యేసరికి చాలలందరికీ భాష, గణితంలలో పునాది అభ్యసనం కల్పించడం తక్షణ అవసరం అని గుర్తించారు. దీనికోసం భాష, గణితంలో పునాది అభ్యసనం(ఫౌండేషన్ లిటరసీ అండ్న్యూమదసి) అనే జాతీయ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2 దీని అమలులో భాగంగా జాతీయస్థాయిలో ఎఫ్.ఎల్.ఎన్ (ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసి) మిషన్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా రాష్ట్ర స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ మండల స్థాయిలోనూ పాఠశాల స్థాయిలోనూ ఎఫ్.ఎల్.ఎన్. మిషన్ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య, 200, తేదీ 23-8-2021, అనుసరించి బాల వాటిక, ఒకటవ తరగతి, రెండవ తరగతి, మరియు మూడవ తరగతి చదువుతున్న బాలలకు భాష, గణితంలలో పునాది అధ్యసనాన్ని అందించడానికి ఈ ప్రత్యేక కార్యక్రమం అమలు జరుగుతుంది. కాబట్టి పాఠశాల విద్య ప్రాంతీయ సంచాలకులకు, జిల్లా విద్యాశాఖాధికారులకు, జిల్లా సమగ్ర శిక్షా అదనపు పథక సంచాలకులకు, జిల్లా విద్యా శిక్షణ సంస్థల ప్రధానాచార్యులకు

తెలియజేయడమేమనగా ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరన్ మిషన్ అమలులో భాగంగా ఈ క్రింది సూచనలను అమలుపరచాలి. 2022 సంవత్సరానికి సంబందించిన అవగాహనతో చదవడం నైపుణ్యం సాధించటం' (NIPUN Bharath-Na tional Initiative for Proficiency Reading with Understanding and Numeracy) కార్యక్రమం అమలు కోసం , జిల్లా, మండల మరియు పాఠశాల స్థాయిలలో ఏర్పాటు చేసిన భాష, గణితంలో పునాది అభ్యసన (FIN) మిషన్ల ద్వారా మార్గదర్శకాలను పూర్తి స్థాయిలో ప్రచారం చేయుట,


భాష గణితంలో పునాది అభ్యసనం (FLN) మిషన్ కార్యాచరణ అమలుకు, లక్ష్యాల పురోగతిని పర్యవేక్షించడానికి, మండల వనరుల కేంద్రాలు (MRCs) మరియు సముదాయ వనరుల కేంద్రాలు (CRCs) కేంద్ర బిందువుగా పనిచేస్తాయి. దీనితో పాటుగా భాషగణితంలో పునాది అభ్యసనం యొక్క సమగ్ర నాణ్యతకు, మెరుగుదలకు ప్రణాళికను రూపొందించాలి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు 'భాష, గణితంలో వునారి అభ్యసనం' యొక్క లక్ష్యాన్ని సాధించే దిశగా బోధనా లక్ష్యాలకు,ఉపాధ్యాయుల సామర్ధ్య నిర్మాణానికి నాయకత్వ బాధ్యత స్వీకరించాలి,


FLN Instructions

NEP Nipun Bharath Guidelines

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top