SBI Debit Card: ఎస్‌బీఐ డెబిట్ కార్డు ద్వారా ఈఎంఐ సదుపాయాన్ని ఎలా పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

 ఎస్‌బీఐ డెబిట్ కార్డు ద్వారా ఈఎంఐ సదుపాయాన్ని ఎలా పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

SBI

ఎస్‌బీఐ డెబిట్ కార్డు ఈఎంఐ వినియోగదారులందరికీ అందుబాటులో ఉండదు. కొందరు ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అందువల్ల ఎవరైనా సరే తమకు ఈ సదుపాయం అందుబాటులో ఉందా, లేదా ? అని ముందుగా తెలుసుకోవాలి. అందుకు గాను DCEMI అని టైప్ చేసి 567676 అనే నంబర్‌కు ఎస్ఎంఎస్ పంపించాలి. దీంతో అర్హులైతే వెంటనే మెసేజ్ వస్తుంది. అందులో క్రెడిట్ లిమిట్ కూడా ఇస్తారు. ఈ విధంగా ఎస్బీఐ వినియోగదారులు తాము డెబిట్ కార్డు ఈఎంఐకి అర్హులు అవునో, కారో సులభంగా తెలుసుకోవచ్చు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top