Anganawadi Teachers: అంగన్వాడీ కార్యకర్తలు ఇక టీచర్లు



ప్రీస్కూల్ ద్వారా టీచర్లుగా మారుతారు

          అంగనవాడి కార్యకర్తలు ప్రీస్కూల్ ద్వారా టీచర్లుగా మారుతారని వారి గౌరవం మరింత పెంచేలా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ధిశాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. సోమవారం పలాస మార్కెట్ యార్డులో నిర్వహించిన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పౌష్టికాహార మాసోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన ఆహార పదార్థాలు అందించడమే. లక్ష్యంగా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లేస్ పథకాలను అందిస్తున్నారని అన్నారు. గతంలో అంగన్వాడీ టీచర్లు టీచర్లుగా కొనసాగలేదని కానీ జగనన్న ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లను టీచర్లుగా తయారు చేసి వారికి సము న్నత స్థానం కల్పిస్తున్నదని అన్నారు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top