మధ్యాహ్న భోజనం పరిశీలించిన SPD గారుసమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె .వెట్రిసెల్వి శుక్రవారం పెదకాకాని, మండలంలోని వెనిగళ్ల పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా  ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఆమె పరిశీలించారు. మెనూ వివరాలడిగి తెలుసుకున్నారు. వెట్రిసెల్వి వెంట డైరెక్టర్ పార్వతి, డిఈఓ ఆర్.ఎస్ గంగాభవాని, ఏపీసి ఎం. వెంకటప్పయ్య తదితరులు ఉన్నారు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Capacity Building Training & Registration Links
Telugu & English News Papers
Ammavodi Eligibility Lists
FA & SA Marks Entry
Read Along App and May 2021 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top