ఉపాధ్యాయుల సెలవుల కుదింపు.. పై స్పష్టత

ఉపాధ్యాయుల సెలవుల కుదింపు వార్తపై పాఠశాల విద్యశాఖ ఉన్నతాధికారులను యూనియన్ నాయకులు సంప్రదించగా - సెలవులపై ఎటువంటి ఉత్తర్వులు జారీ కాలేదని తెలిపారు..

నేడు వార్త పత్రికలో ప్రచురించిన ఉపాధ్యాయ సెలవుల కుదింపు వార్తపై స్పష్టత కోసం, రాష్ట్ర నాయకులు పాఠశాల విద్య శాఖ ఉన్నత అధికారులతో మాట్లాడారు..

> ఉపాధ్యాయుల సెలవుల విషయమై ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేదని , ఇంకా అటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు మరియు OH లను పాఠశాల వారీ కాకుండా వ్యక్తిగతంగా వాడుకోవాలని* సూచించారు..,

పాఠశాలకు పని దినాలు తగ్గినందున ఆప్షనల్ హాలిడే వల్ల పాఠశాల మూతపడకుండ ఉపాధ్యాయుల అవసరం మేరకు వాడుకోవాలని సూచించినట్టు తెలిపారు..

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top