12.10.2021 న స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్, సమగ్ర శిక్షా, ఆంధ్ర ప్రదేశ్ వారు నిర్వహించిన వెబినార్ లోని ముఖ్యాంశాలు.
1) JVK- 3 (2022-2023) నుండి అందరూ విద్యార్ధులకు కు స్పొర్ట్స్ T-shirt మరియు Sports shoe సరఫరా చేయబడును
2) షూ, యూనిఫాం క్లాత్, స్పొర్ట్స్ T-shirt మరియు Sports shoe MRC లకు మాత్రమే సరఫరా చేయబడును.
3) బ్యాగ్స్, నోట్ బుక్స్ మరియు బెల్ట్ లు స్కూల్ కాంప్లెక్స్ లకు సరఫరా చేయబడును
4) Dictionaries జిల్లా పాయింట్ కు సరఫరా చేయబడును.
5) షూ కొలతలకు సంబందించి బాలురు మరియు బాలికలకు ఒకే విధానము (సెంటీమీటర్లు లేదా అంగుళాలు) అమలుచేయబడును.
6) రిక్వైర్డ్ మెటీరియల్ డాటా కు Invoice కు మరియు Delivery పరిమాణమునకు మధ్య తేడాలు ఎప్పటికప్పుడు తెలియచేయవలెను.
7) JVK app నకు సంబందించిన సాంకేతిక విషయాలను పరిష్కరించుటకు ఎడ్యుకేషన్ డివిజన్ స్థాయి లో యంత్రాంగము ఏర్పాటుచేయబడును.


Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment