ఈరోజు కృష్ణా జిల్లా విద్యాశాఖ అధికారి వారి కార్యాలయం నందు ఉపాధ్యాయ సంఘాలతో కో ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నుండి అధ్యక్షులు లెనిన్ బాబు గారు ప్రధాన కార్యదర్శి సుందరయ్య గారు పాల్గొన్నారు ఈ మీటింగ్ నందు చర్చించిన అంశాలు:
ఈ రోజు డీ ఈ ఓ కో ఆర్డినేషన్ మీటింగ్ హై లైట్స్:
1) భర్తీ చేసే పోస్ట్ లు సంఖ్య ప్రకటించారు. 2)పోస్టుల వారీగా క్లోజింగ్ రోస్టర్, స్టార్టింగ్ రోస్టర్, అడక్వసి ఐన సబ్జెక్ట్ వివరాలు చెప్పారు ... 3) యు టీ ఎఫ్ తో పాటు అన్ని సంఘాలు 1:2 రేసియో ప్రకారం టీచర్స్ ను promotion కౌన్సిలింగ్ కి పిలవాలి.అని అడి గాము... CSE నుండీ అటువంటి అనుమతి లేదు అన్నారు... ....
4) SA తెలుగు వారి లిస్ట్ గురించి అడిగాం .. LP ల నోషనల్ సీనియరిటీ ఉత్త ర్వుల ఆధారంగా లిస్టు తయారు చేసిన విషయం చెప్పారు ..
5) 398 టీచర్స్ సర్వీస్ ప్రమోషన్ కి తీసుకునే విషయం అడిగారు... కోర్టు ఉ త్త ర్వులు ఆధారంగా సర్వీస్ కౌంట్ చేస్తాము అని వివరణ ఇచ్చారు...G.
6 ) వెకేన్సీ ల విషయం అడిగాం... CSE వారి సర్క్యులర్ ఆధారంగా 1/11/2020 తర్వాత retirement,death & promotion వెకెన్సీ ల ను మాత్రమే ఖాళీల జాబితాలో వుంటాయి అన్నారు...
7) రీలింక్విష్ 2 సార్లు ఇచ్చిననూ లిస్ట్ లో పేర్లు వున్న విషయం అడిగాము...అటువంటి వారిని ఫైనల్ లిస్ట్ తొలగిస్తాను అని చెప్పారు....
8) 1998 డీ.యస్సీ సీనియారిటీ లిస్ట్ లు సవరణ గురించి అడిగాము... CSE నుండీ క్లారిటీ కోసం రాస్తాం అన్నారు....
9) యు టీ ఎఫ్ అన్ని అంశాలపై ప్రాతినిద్యం లేఖలు అందజేయడం జరిగింది.... యు టీ ఎఫ్ కృష్ణా
0 comments:
Post a Comment