FA -II పరీక్షలకు సంబంధించిన సిలబస్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శిక్షణా పరిశోధన సంస్థ వారు విడుదల చేశారు. ఒకటో తరగతి నుండి పదవ తరగతి వరకు సిలబసు ఇవ్వడం జరిగింది. ఉపాధ్యాయులు గమనించగలరు....
FA -II కు సంబంధించిన పరీక్ష పత్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ వారే అందించనున్నారు. వారందించే పరీక్ష పేపర్లు సిలబస్ దీనికి అనుగుణంగానే ఉంటుంది
ఈ క్రింది లింక్ ద్వారా సిలబస్ డౌన్లోడ్ చేసుకోగలరు...
0 comments:
Post a Comment