పి.ఆర్.సి పై చర్చ కు ...... మరో మారు పిలుపు

పి.ఆర్.సి పై చర్చ కు ...... మరో మారు పిలుపు

ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగ సంఘాలు పిఆర్సి కోసం డిమాండ్ చేస్తూ ఆందోళన   కార్యక్రమం నిర్వహిస్తున్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసు కూడా డా ఇచ్చారు రెండు JAC లు  కలిపి ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక ప్రకటించాయి. ఇలాంటి సమయంలో రేపు జాయింట్ స్టాప్ కౌన్సిల్ సభ్యత్వం ఉన్న సంఘాలను సమావేశానికి ఆహ్వానించారు....All the member associations of Joint Staff Council ( state level ) - President and General Secretary - are requested to attend a consultation meeting with the Committee of Secretaries on PRC at 2 .00 pm on 03. 12. 2021 at CM’s Conference Hall in Block no 1, AP Secretariat.


From 

Shashi Bhushan Kumar

Prl Secretary, Finance  ( HR ) & 

Prl Secretary , FAC,( Services & HRM ) , GAD

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top