ఎల్‌ఐసీ రికార్డులలో పాన్‌ను అప్‌డేట్ చేసుకోవడం వలన ముందస్తుగా భవిష్యత్తులో ఎలాంటి తప్పులు జరిగే అవకాశం ఉండదని అలాగే ఐపీఓలో పాల్గొనడం సులభం అవుతుందని కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది.
How to Link PAN Number to LIC Policy
మీ పాన్ వివరాలను అప్‌డేట్ చేసుకోడానికి కింద ఇచ్చిన వెబ్‌సైట్‌ను చూడవచ్చు..
ఈ క్రింది లింక్ ద్వారా మీ పాలసీ నెంబర్ కు PAN నెంబరు జత చేయండి
https://licindia.in/Home/Online-PAN-Registration
మీ పాలసీ నెంబర్ కి మీ PAN నమోదు చేయబడిందా? లేదా అని చెక్ చేసుకోవచ్చు.
https://linkpan.licindia.in/UIDSeedingWebApp/getPolicyPANStatus



Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment