నేడు ఉద్యోగ సంఘాలతో భేటీ

*చర్చలకు రావాలని ఆహ్వానించిన ఆర్థికశాఖ

 పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం మరోసారి చర్చలు జరపనుం ది. గురువారం సచివాలయంలోని రెండో బ్లాక్లో ఉద్యోగ సం ఘాలతో ఆర్థికశాఖ అధికారులు సమావేశం నిర్వహించను న్నారు. ఈ సమావేశానికి హాజరు కావాలంటూ పలు ఉద్యో గ సంఘాలకు ఆ శాఖ ఇప్పటికే ఆహ్వానం పంపినట్లు తెలి ఆ సింది. గతంలో జరిగిన ఏ సమావేశంలోనూ పీఆర్సీపై స్పష్టత రాలేదని, కనీసం ఈ సమావేశంలో అయినా ఈ విషయం కొలిక్కి వస్తుందా అని ఉద్యోగ సంఘాల నాయకు లు లక్షలాది మంది ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు.

All the member Associations of the AP Joint Staff Council are requested to attend a meeting on PRC only with the Finance Department ( chaired by the Prl.Secretary ,Finance Dept.) at the following timings on 30.12.2021 at the Finance Conference Hall, 2nd Block, 1st floor ,AP Secretariat.

I)Time: 2.30 PM

1) APNGOs Association 

2) AP Revenue Services Association

3) State Teachers’ Union,AP.(STU)

4) AP Teachers‘Federation (APTF)

5) AP United Teachers’Federation(UTF)

6) AP Co-Operative Service Association 

7) AP Live Stock Service Association 

8) AP Treasury Services Association 

9) AP Class-4 Employees Association .

II) Time:3.30 PM

10)AP Secretariat Association 

11)AP Treasury Services Association 

12) AP Survey Employees Association 

13) AP State Typists and Stenographers Association.

Time:4.30 PM

14) AP Govt.Employees Association (APGEA)

15) AP Commercial Taxes Non-Gazetted Officers’ Association 

16) Progressive Recognized Teachers’ Union AP-197/18(PRTUAP).

Thank you,

Shashi Bhushan Kumar

Prl Secy, Fin ( HR )


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top