👉ఎఫ్ఏ -1 మార్క్స్ ఎంట్రీ లో పార్సియల్ పెండింగ్ అంటే ఏదైనా ఒక తరగతిలో ఒక విద్యార్థికి ఒక సబ్జెక్ట్ కీ మార్కులు ఎంటర్ చేయకుండా ఉంటే పార్సియల్ పెండింగ్ లో చూపిస్తుంది.
👉కానీ పాఠశాల హెచ్ ఎం లాగిన్ నందు 100% అయినట్లు చూపిస్తుంది మరియు పాఠశాల లాగిన్ నందు విద్యార్థుల వారీగా మార్కుల జాబితా రిపోర్టు వస్తుంది. అందులో ఏ విద్యార్థికీ అయితే పొరపాటున ఒక సబ్జెక్టు నందు మార్కులు ఎంటర్ చేయలేదో వాటిని జీరోస్(0)గా చూపిస్తుంది.
👉అలాంటప్పుడు అట్టి విద్యార్థుల స్టూడెంట్ ఐడీలు నోట్ చేసుకుని ఉండవలెను.
👉ఇప్పుడు అలాంటి విద్యార్థులకు Admissions &Exit లో Edit Students Details లోకి వెళ్లి Admission నంబర్ 5 డిజిట్స్ అనగా అడ్మిషన్ నంబర్ జీరోతో స్టార్ట్ అయ్యేటట్లు మరియు అన్నీ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చూసుకోవాలి.
👉ఇప్పుడు మరల FA-1 మార్క్స్ ఎంట్రీ లోకి వెళ్లి క్లాస్ , పెండింగ్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుని FA-1 మార్క్స్ ఎంటర్ చేయవలెను.
👉EDIT STUDENT డీటైల్స్ లో Subjects:
👉First Language: Telugu
👉Third Language: English
👉Second Language:Hindi
👉Fourth Language:NA అని పెట్టుకోవాలి.
0 comments:
Post a Comment