Today 23.12.21 NISHTHA 3.0 Live and Attendance Google Link

ఈ రోజు(23.12.2021)DIKSHA పోర్టల్ ద్వారా NISHTHA 3.0 ఉపాధ్యాయ శిక్షణలో బాగంగా సాయింత్రం 5గం. నుండి 6గం.ల వరకూ జరగనున్న LIVE క్లాస్ ను వీక్షించుట కొరకు ఈ message తో జత పరిచిన Google Form ను submit చెయ్యాలి.

ఈ Google Form సు submit చేసిన వెంటనే  మీకు ఒక link మీ mobile లో display అవుతుంది. ఆ link పైన క్లిక్ చేసిన వెంటనే  మీరు Live class ను వీక్షించవొచ్చు.

ఈ Google Form మీరు submit చేసిన వెంటనే మీ హాజరు ఉన్నతాధికారులు పర్యవేక్షణలో ఉన్న డాష్ బోర్డు నందు నమోదు అవుతుంది

అందరూ ఈ విషయాన్నీ శిక్షణార్థులందరికీ చేరేటట్లు (All High School Teachers) కృషి చేయగలరని కోరుచున్నాము.

Attendance Google Link

https://forms.gle/RD9vP5ddVPJRWpis9

DIKSHA Live Link: Click Here

Live 

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top