నేడు ఉద్యోగుల జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం
నేడు ఉద్యోగుల జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరగనుంది. 4 ఉద్యోగ సంఘాల నుంచి నియమించిన 12 మంది సభ్యుల భేటీకానున్నారు. ఆందోళన కార్యక్రమాల నిర్వహణపై కూడా చర్చించనున్నారు.అలాగే ప్రభుత్వం నియమించిన బుజ్జగింపుల కమిటీపై చర్చించే అవకాశం ఉంది. నేడు ఏపీ వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ఉద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశాలు జరగనున్నాయి.
0 comments:
Post a Comment