ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో ప్రారంభమైన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కొనసాగుతోంది.
చర్చించనున్న అంశాలు..
►కరోనా పరిస్థితులు, నియంత్రణ చర్యల పై చర్చించనున్న కేబినెట్
►ప్రభుత్వ ఉద్యోగుల కొత్త పీఆర్సీకి ఆమోదం తెలపనున్న కేబినెట్
►ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంపుకి ఆమోదం తెలపనున్న కేబినెట్
►కరోనాతో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కారుణ్య నియామకాలపై ఆమోదం తెలపనున్న కేబినెట్
►ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల పథకంకి ఆమోదం తెలపనున్న కేబినెట్
►జగనన్న స్మార్ట్ టౌన్ షిప్‌లలో 10 శాతం ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయింపు
►ఉద్యోగులకు 20 శాతం రిబెట్, పెన్షనర్లకు 5 శాతం ప్లాటులు కేటాయింపునకు ఆమోదం తెలపనున్న కేబినెట్
►ఈబీసీ నేస్తం అమలుకు ఆమోదం తెలపనున్న కేబినెట్
►పెన్షన్లను 2,250 నుండి 2500కి పెంచిన ఉత్తర్వులను ఆమోదించనున్న కేబినెట్
0 comments:
Post a Comment