నూతన పి ఆర్ సి తో జీతం బిల్ ప్రాసెస్ ఎలా చేయాలి

★ ఇక నుంచి ddo request సైట్ ఆపివేయడం జరిగినది. 

★ అందరూ ddo లు payroll.herb.apcfss.In లొనే బిల్లు పెట్టాలి.

★ ముందుగా PRC కి సంబంధించి EMP డేటా SR పట్టుకొని ఫీడ్ చేసి MEO DIGITAL సైన్ తో సబ్మిట్ చేయాలి. 

★ తరువాత STO APPROVE చేయాలి.

★ తరువాత EMP SR లో ఎంట్రీ వేయాలి.

★ తరువాత PAY ROLL website లో emp updation చేయాలి.

★ తరువాత బిల్ ప్రిపరేషన్ లో feb 2022 బిల్ ప్రిపేర్ చేసి deduction అన్ని IT తో సహా అప్లోడ్ చేసి ddo డిజిటల్ సైన్ తో సబ్మిట్ చేయాలి. 

★ తరువాత cfms.ap.gov.in లోకి వెళ్లి బిల్ no పై క్లిక్ చేసి files అన్ని అప్లోడ్ చేసి meo థంబ్ వేసి బిల్ సబ్మిట్ చేయాలి.

★ Payroll వెబ్సైట్ https://payroll.herb.apcfss.in లో basic pay change event లో 2018 జులై నుంచి మనం basicspays ఎన్నిసార్లు మారి ఉంటే అన్ని సార్లు మార్చవలసిన అవసరం ఉంది. (6/12/18/24 scales, ప్రమోషన్ మొ౹౹)

★ అదేవిధంగా మరొక ముఖ్యమైన విషయం 2022 జనవరినెలకు అందరికి డిసెంబర్ నెల బేసిక్ ఆధారంగా జీతాలు చెల్లిచడం జరిగింది.

★ కావున జనవరి 2022 ఇంక్రిమెంట్ ఉన్నవాళ్లకు పే ఫిక్స్ చెసే సందర్భంలో గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటంటే  basic events lo వీళ్లకు 2022 జనవరి ఇంక్రిమెంట్లు add చేయరాదు.

★ paybill submission event లో మనకు జనవరి, ఫిబ్రవరి నెలకు సంబంధించిన annual increment submmison ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అక్కడ మాత్రమే జనవరి 2022 ఇంక్రిమెంట్లు సబ్మిట్ చేయాలి.

★ ఎవరైనా ఇప్పటికే పొరపాటున జనవరి ఇంక్రిమెంట్ basic event లో సబ్మిట్ చేసి ఉంటే STO గారి వద్ద edit చేయించుకోగలరు.

Remarks:

★ 1) ఇంకా HRA 8% మాత్రమే వెబ్సైట్ లో చేయడానికి ఉంది 10% సాఫ్ట్వేర్ లేదు.


★ 2).జనవరి 22 జీతం పడనివారికి ఇంకా క్లారిఫికేషన్ రాలేదు.

DSC Wise PRC-2022 Pay Fixation Forms:
Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top