TIS ( Teacher Information System) How to Download Teacher Card and Update Procedure

ఉపాధ్యాయులు వారు  CSE Website నందు TIS ( Teacher Information System) వారి యొక్క వివరాలు త్వరలో ప్రమోషన్లు ఇవ్వబోతున్నారు కావున వారి యొక్క వివరాలు అప్డేట్ చేసుకోవాలని ఆదేశాలు వస్తున్నాయి. మన వివరాలు ఎలా Verify చేసుకోవాలి వీడియో ద్వారా తెలుసుకుందాం....

    మీకు సంబంధించిన వివరాలు ఏమైనా మార్పులు ఉన్నట్లయితే మండల పరిషత్ యాజమాన్యంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మండల విద్యాశాఖ అధికారి లాగిన్ నందు వివరాలు అప్డేట్ చేసుకోవాలని ఉంటుంది.

ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులు అయితే వారి యొక్క ప్రధానోపాధ్యాయులు ఆధ్వర్యంలో వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు....

 మే30 వ తేదీనాటికి  వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ప్రమోషన్స్, సర్దుబాటు,బదిలీలు వెబ్ కౌన్సెలింగ్ ద్వారా జరుగును..

పదోన్నతుల నిమిత్తం.. ఫిబ్రవరి 16నాటికి ఉపాధ్యాయుల డేటాను టీచర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (TIS) నందు నమోదు చేసుకోవలయును.

#CSE_AP

MOST IMPORTANT-  జిల్లా పరిధిలోని అందరు ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు మీ పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్,మండల పరిషత్  ఉపాధ్యాయులు అందరు  Teacher Information System నందు ఆన్లైన్ ద్వారా వారి యొక్క Educational Qualifications, Departmental Tests వివరాలు, Demographical Information కరెక్ట్ గా ఆన్లైన్ లో ఉన్నాయో లేదో సరిచూసుకొను నట్లు తగు చర్యలు తీసుకోవాల్సినది గా కోరటమైనది. ఉపాధ్యాయులు నమోదు చేసిన వివరములు DDO లు confirm చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎటు వంటి మార్పుల కు అవకాశం ఉండదు. ఈ వివరములు ఆధారంగా భవిషత్ లో అన్ని Transfers, Promotions జరుగును.కావున అందరు అధికారులు,ఉపాధ్యాయులు ఖచ్చితమైన  సమాచారం ను Upload చేయ వలసినది గా ఆదేశించటమైనది.      జిల్లా విద్యాశాఖఅధికారి, కృష్ణ జిల్లా.

Teacher Card Details:

 👉S.No

👉NAME OF THE TEACHER

"👉Treasury  ID  of the Teacher"

"👉CATEGORY OF THE POST HM/SA/SGT/PET/LPT/LPH/LPU/LFLHM"

👉 NAME OF THE SCHOOL "

👉 School  udise Code"

👉 "GENDER M/F"

👉"Caste OC/BC-A/BC-B/BC-C/BC-D/SC/ST"

👉PHC  (OH/VH/HH)

👉 LOCAL/NON LOCAL

👉DATE OF BIRTH

  👉 DATE OF JOINING IN THE SERVICE

👉 DATE OF JOINING IN THE PRESENT CADRE

👉👉 "DATE OF JOINING IN THE PRESENT SCHOOL (DD/MM/YYYY FORMAT ONLY)

👉 PHONE No.

👉 Year of DSC

👉Academic qualifications SSC/10TH

👉medium of the study 

👉INTERMEDIATE( subjects mentioned)

👉second language in intermediate 

👉Degree ( subjects mentioned)

👉PG (SUBJECT NAMES MENTION )

👉 professional qualifications

👉BED/TTC/BPED/PANDIT TRAINING SUBJECTS NAMES MENTION)

👉M. ED(SUBJECT NAME MENTION)

 👉Name of the Bank (teachers salary account  bank name)

👉 Account No.

👉 IFSC Code

👉 CFMS ID

Download Teacher Card

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top