Teacher Information System: వ్యక్తిగత లాగిన్ లో టీచర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునే అప్ చేయడం జరిగింది. ఉపాధ్యాయులు ట్రెజరీ ఐడి ద్వారా లాగిన్ అయి టీచర్ రికార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు
TIS Report లో ఉన్న అంశాలు:
S.NO
School Code
School Name
Total Teachers
No Of Teachers Logged In
No.Submitted
Personal Details
No.Submitted Educational Details
No.Submitted Appointment Details
No.Submitted Transfers Details
No.Submitted All 4 Windows
No.Submitted Finally
పాఠశాల Login నందు TIS రిపోర్ట్ నందు పైన పేర్కొన్న అంశాలు ఉన్నవి......
TIS Report Download చేసుకునే విధానం:
ఈ క్రింది వెబ్ సైట్ ద్వారా మీ ట్రెజరీ ఐడి మరియు పాస్వర్డ్ తో లాగిన్ అయ్యి Services.. Click చేయండి...
చేసిన తర్వాత Staff మీద క్లిక్ చేయండి... మీ యొక్క Treasury ID ఎంటర్ చేయండి సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయండి తరువాత TIS రిపోర్టు పిడిఎఫ్ లో డౌన్లోడ్ చేసుకోండి...
https://studentinfo.ap.gov.in/EMS/
0 comments:
Post a Comment