కోర్టు ధిక్కరణ కేసులో 8 మంది ఐఏఎస్‍లకు జైలు శిక్ష విధించిన ఏపి హైకోర్టు



కోర్టు ధిక్కరణ కేసులో 8 మంది ఐఏఎస్‍లకు జైలు శిక్ష - ఐఏస్‍లు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్, రాజశేఖర్, చినవీరభద్రుడు, జె.శ్యామలరావు, శ్రీలక్ష్మి, ఎంఎం నాయక్‍, విజయ్‍కుమార్‍లకు రెండు వారాల జైలుశిక్ష, జరిమానా విధించిన ఏపీ హైకోర్టు - కోర్టును క్షమాపణ కోరిన ఐఏఎస్‍లు - జైలుశిక్షకు బదులుగా ఏడాదిపాటు ప్రతినెలలో ఒకరోజు సంక్షేమ హాస్టల్‍కు వెళ్లి సేవ చేయాలని హైకోర్టు ఆదేశం - ఏడాదిపాటు సంక్షేమ హాస్టల్‍లో ఒక్కపూట భోజనం పెట్టాలన్న హైకోర్టు - ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయొద్దంటూ గతంలో హైకోర్టు ఆదేశాలను పాటించని ఐఏఎస్ అధికారులు

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top