తెలంగాణలో పాఠశాలల పనివేళలను కుదిస్తూ ప్రభుత్వం బుధవారం సాయంత్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం గురువారం నుంచి పాఠశాలలు ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకే నడవనున్నాయి. ఈ మేరకు అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయిన తెలంగాణ సిఎస్ సోమేశ్ కుమార్ పాఠశాలల పనివేళలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment