APRIMS యాప్ ను ఇన్స్టాల్ చేసుకుని OPEN చేస్తే user name ( స్కూల్ disecode) మరియు password (school@123) ఇవ్వాలి...
తరువాత Update passowrd లో Current passowrd (school@123) ఇచ్చి Newpassword (udise password) ఇవ్వండి Confirm password ( udise passowrd) ఇవ్వండి. గుర్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంది...
Submit చేసాక కనపడే icon నందు Staff enrollment క్లిక్ చెయ్యండి..
మీ స్కూల్ స్టాఫ్ నేమ్స్ కనిపిస్తాయి. నేమ్ పై క్లిక్ చేస్తే డిక్లరేషన్ ఆధార్ consent accept చెయ్యాలి... తరువాత మొబైల్ otp క్లిక్ చేసి.... ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ కి వచ్చిన otp ఎంటర్ చెయ్యండి.... తరువాత మీరే ఫాలో అవ్వండి....
స్టాఫ్ ఎవరి లోగిన్స్ వారికి ఇవ్వబడ్డాయి....
Username : 2814 తరువాత మీ treasury id
Password : staff@123
ఈ ప్రాసెస్ అంతా ఈ రోజునే కంప్లీట్ చేసి రేపు స్కూల్ టైమింగ్స్ కి అందరూ ఎవరికి వారు(individaul logins) గాని లేదా స్కూల్ లాగిన్ నందు గ్రూప్ గా గాని అటెండెన్స్ ఇవ్వవలసిందిగా కోరుచున్నాము...
Gps ట్రాకింగ్ కలదు... మొబైల్ డేటా అయ్యిపోకుండా చూసుకోవలెను...
ప్రతి ఉపాధ్యాయుని ఫోన్లో ఈ యాప్ ఉండవలెను... టైమింగ్స్ పరిశీలించబడతాయి...
ఇంతకుముందు ఒకే టాబ్ లో అందరూ వేసేవాళ్ళం. ఇప్పుడు ఎవరి ఫోన్ లో వాళ్ళు వేస్తాము..
0 comments:
Post a Comment