AP Electricity Charges | ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంపు



 ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఈ మేరకు జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సామాన్య ప్రజలపై భారం పడనుంది. కాగా తెలంగాణలో రెండు రోజుల క్రితమే విద్యుత్ ఛార్జీలు పెంచిన సంగతి తెలిసిందే.30యూనిట్ల వరకు యూనిట్ కు 45పైసలు. 31-75యూనిట్ల వరకు యూనిట్ కు 91పైసలు..76-125యూనిట్ల వరకు యూనిట్ కు రూ.1.40పైసలు పెంచారు. 400యూనిట్ల పైన యూనిట్ కు రూ.9.75..126-225యూనిట్ల వరకు యూనిట్ కు రూ.6. 226-400యూనిట్ల వరకు యూనిట్ కి రూ.8.75..కేటగిరీలను రద్దు చేసి 6స్లాబ్ లను తీసుకొచ్చామని ఏపీఈఆర్సీ చైర్మన్ తెలిపారు. పెరిగిన విద్యుత్ టారిఫ్ ను విడుదల చేశారు ఎపిఈఆర్ సి ఛైర్మన్. 30యూనిట్ల వరకు యూనిట్ కు రూ.1.90.31-75యూనిట్ల వరకు యూనిట్ కు రూ.3.

విద్యుత్ ఛార్జీల పెంపు తర్వాత రేట్లు ఇలా

  1. 30 యూనిట్ల వరకు యూనిట్కు రూ.1.45 ఉంటే రూ.1.903
  2. 1-75 యూనిట్ల వరకు యూనిట్కు రూ.2.09ఉంటే రూ.3 
  3. 76-125 యూనిట్ల వరకు యూనిటు రూ.3.10ఉంటే రూ.4.50
  4. 126-225 యూనిట్ల వరకు యూనిట్కు రూ.4.43ఉంటే రూ.6 
  5. 226-400 యూనిట్ల వరకు యూనిట్కు రూ.7.50 ఉంటే రూ.8.75
  6. 400 యూనిట్లు దాటితే యూ.కు రూ.9.20 ఉంటే రూ.9.75


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top