School Leadership Development Training Attendance Link
ఈరోజు నుండి రాష్ట్రంలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులకు స్కూల్ లీడర్షిప్ శిక్షణ కార్యక్రమం జరుగుతున్నది. ఈ శిక్షణ లో పాల్గొని ప్రధాన ఉపాధ్యాయులు అందరూ ఈ గూగుల్ ఫామ్ ద్వారా మీ యొక్క హాజరు నమోదు చేయవలసి ఉంటుంది....
హాజరు నమోదు చేసిన వెంటనే మీకు DIKSHA ప్లాట్ ఫారం ద్వారా ఈరోజు వీక్షించాలిసిన ప్రత్యక్ష ప్రసారం లింకు డిస్ప్లే అవుతుంది.... దాని ఆధారంగా మీరు ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు....
09.03.2022 Attendance Link
Attendance Link: Click Here (3.25 తర్వాత పనిచేస్తుంది)
08.03.2022 Attendance Link
07.03.22 Attendance Link
https://forms.gle/o2jpZXa8HxDN5YBp9
Today Live Link: Click Here
0 comments:
Post a Comment