100 రోజుల పఠన కార్యక్రమం చివరి రోజు నిర్వహించవలసిన కార్యక్రమము

జిల్లా లోని అన్ని పాఠ శాలలలో ప్రి ప్రిమరీ నుండి 8 వ తరగతి విద్యార్థులకు 06-01-2022 నుండి 18-04-2022 వరకు 100 రోజుల పఠన కార్యక్రమం నిర్వహించు కుంటున్నా ము.

ఈ కార్యక్రమము ద్వారా చదవడం, వ్రాయడం,సులభమైన గణిత ప్రక్రియలు చేయలేని విద్యార్థులకు ప్రభుత్వం వారు డిజైన్ చేయబడ్డ అనేక ఆక్టివిటీస్ ద్వారా విద్యార్థులకు అనర్గళంగా చదవడం, వ్రాయడం, గణిత ప్రక్రియలు చేయడం నేర్పించాలి.

 ఈ కార్యక్రమం చివరి నాటికి పాఠ శాల లోని విద్యార్థులందరూ చదవడం, వ్రాయడం, గణిత ప్రక్రియలు నేర్చుకోవడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం.

ఈ కార్యక్రమ చివరి రోజైన 18-04-2022 తేదీన అన్ని యాజమాన్య పాఠ శాలల్లో  క్రింది "closing day activities"  ను ఘనంగా పండుగ వాతావరణంలో నిర్వహించాలి. బహుమతులు ప్రదానం చెయ్యాలి.

 *నిర్వహించవలసిన పోటీలు:* 

# స్టోరీ టెల్లింగ్

# స్టోరీ రీడింగ్

# వర్డ్ గేమ్స్

# వర్డ్ బిల్డింగ్ గేమ్స్

# క్రాస్ వర్డ్ పజిల్స్

# పద్య పఠనం

# స్పెల్ బీ

# న్యూస్ రీ డింగ్

# వక్తృత్వ పోటీలు

# డ్రాయింగ్ మరియు         పెయింటింగ్

# స్కిట్స్

# డిజిటల్ స్టోరీ రీడింగ్

# లైబ్రరీ పుస్తకాల ప్రదర్శన

పై కార్యక్రమాలను నిర్వహించి, ఫోటోలను,  వీడియోలు, డాక్యుమెంటేషన్ ను ఏపీ సమగ్రశిక్ష , అనంతపురం కార్యాలయం లోని AMO విభాగంలో సబ్మిట్ చెయ్యాలి.

CRP లు ఈ సమాచారాన్ని అన్ని పాఠ శాల ల HM లకు తెలియజేసి 18 వ తేదీన పై పోటీలు నిర్వహించేలా చూడాలి.ఫొటోస్, వీడియోస్ మరియు డాక్యుమెంటేషన్ ను మాకు పంపాలి.FLN Google Link:

100 days reading campaign (READ: Read Enjoy And Develop)–FLN activities, Conduct different activities on the closure of the Program. 18/04/2022

Tracker of READ:100 days closing program activities. Submit tomorrow.

https://forms.gle/Mo96v94ndRZpnsHP8

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top