కొత్త జిల్లాల నేపథ్యంలో విద్యా శాఖ లో జరిగే మార్పులు - ఉపాధ్యాయుల బదిలీలు ఎలా ఉంటాయి?


కొత్త జిల్లాల నేపథ్యంలో విద్యా శాఖ లో జరిగే మార్పులు - ఉపాధ్యాయుల బదిలీలు ఎలా ఉంటాయి?

- ఏ క్షణం లో  నైనా క్రొత్త జిల్లాల తుది నోటిఫికేషన్.ఈ రోజు క్యాబినెట్ అనుమతి పొందిన  తుది నోటిఫికేషన్?

- సీనియర్ కలక్టర్లు , జిల్లా అధికారులు  క్రొత్త గా ఏర్పడే జిల్లాలకు రేపు బదిలీ ఉత్తర్వులు?

- రేపు భారీ స్ధాయిలో జిల్లా అధికారులు బదిలీల, పదోన్నతుల ఉత్తర్వులు ? www.andhrateachers.in

- క్రొత్త జిల్లాలకు IT, e-software,   websites,  కార్యాలయములు  రెడీ

- ఏప్రియల్ 4 వ తేది ఉదయం 9.45  నుండి  క్రొత్త జిల్లాల నుండే పాలన అంతా?

-  డి.ఇ.ఓ  పోస్టులకుసీనియర్ AD,Dyeo etc ల కేడర్ళ పదోన్నతులు?సీనియర్ డి ఇ ఓ లు క్రొత్త జిల్లాలకు వెళ్ళే Option ?

- DyEO ల Ed division పరిధి అంతా  ఒకే జిల్లాలో ఉండేట్ట్లు  త్వరలో పునర్వ్యవస్ధీకరణ?

- RJD ల జోన్లు మారవు

- SSC Exams  పాత జిల్లా స్ధాయిలోనే

- Presidential Order  వచ్చే వరకు టీచర్ల బదిలీలు, పదోన్నతులు పాత జిల్లా స్థాయిలోనే?

- Treasury office ల పరిధి లో కూడా మార్పులు

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top